Tag #should be wary #’easy money’ offers. #Telangana Cyber Beaurei

ఈజీ మనీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

–హెచ్చరించిన తెలంగాణ సైబర్‌ ‌సెక్యూరిటీ బ్యూరో –సైబర్‌ ‌మోసాలు చేస్తున్న 101 మంది అరెస్ట్ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఒక్క బ్యాంక్‌ అకౌంట్‌ ఇస్తే డబ్బులు వస్తాయి.. కమీషన్‌ ‌తీసుకోండి.. ఈజీ మనీ! సోషల్‌ ‌మీడియా, మెసేజింగ్‌ ‌యాప్స్‌లో ఇలాంటి మెసేజ్‌లు చూసి చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి చిన్న ఆఫర్లే చివరకు…