సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.…
