Tag #Shocking incident #at Kothagudem #Government Hospital

కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

-నర్స్ ‌కాన్పు చేయడంతో తల్లీబిడ్డ మృతి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ హాస్పిటల్‌కి…