Tag #Shanghai conference#Rajnadh singh #Chaina

అది మా హక్కు

’ఆపరేషన్‌ సిందూర్‌‘పై పాక్‌కు స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ బీజింగ్‌, జూన్‌ 26: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించడం తమ హక్కు అని పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తేల్చిచెప్పారు. చైనాలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొనగా…