పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కఠిన శిక్షలు

– బిల్లు పాస్ కావడంతో విద్యార్థులకు అమిత్ షా అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 29: దేశంలోని లక్షలాది మంది పరీక్షార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026’కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ శుభా కాంక్షలు తెలిపారు.…
