Tag #Separate bank accounts #Gram Panchayats #Telangana

గ్రామ‌ పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు

– క్షేత్ర‌స్థాయిలో కార్యాచ‌ర‌ణ వేగ‌వంతం  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9: గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూరే నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకుని స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పంచాయతీరాజ్ శాఖ తదుపరి…