Tag #senior journalist #passes away #celebrities mourn

సీనియర్‌ జర్నలిస్టు మృతి.. ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24: ‘ఈనాడు’ వరంగల్‌ రిపోర్టర్‌, సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఈయన మృతిపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. సమాజం కోసం నిరంతరం తపించే ఒక మంచి జర్నలిస్టుని కోల్పోవడం బాధాకరమని, ఆయన హఠాన్మరణం తనను…