చేవెళ్ల బస్సు ప్రమాదం దురదృస్టకరం

– మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా – చేవెళ్ల హాస్పిటల్ వద్ద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు – హాస్పిటల్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర – ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు – అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్ 3: చేవెళ్ల మండలం…
