సివిల్స్ ఇంటర్వ్యూలకు 43మంది ఎంపిక అభినందనీయం

– అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం’తో ఆర్థిక సాయం – నిరుద్యోగుల కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన…
