Tag #Secretariat becomes #a hub #for protests #Harishrao

నిరసనలకు అడ్డాగా సచివాలయం

– ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన…