అడ్వకేట్ హత్య కేసులో స్కార్పియో స్వాధీనం

– లోతుగా విచారిస్తున్న పోలీస్ బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద కారుతో ఢీకొని న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన కేసులో నిందితులను పట్టుకోవాలని ఆయన కుమారుడు నగర్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. తనకున్న అనుమానలతో ఆధారాలను వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను…
