లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో

– మహారాష్ట్రలో ఘటన : 8 మంది దుర్మరణం ముంబై, మే 25 : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయగఢ్‌లోని అంబెనాలి ఘాట్ సవిÖపంలో నదీ లోయలోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిదిమంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికి…
