హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ రూపొందించాలి

అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి సంక్షేమ విద్యార్థుల హెల్త్ రికార్డ్ రూపొందించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ…
