వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

– 18 లక్షలమంది విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం – విద్యాశాఖ, మీసేవ నేతృత్వంలో వినూత్న కార్యక్రమం – డిజిటల్ మస్కట్‌గా పాలపిట్టతో సమాచార వ్యాప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 :డిజిటల్ పాలనలో ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో…
