మోగిన బడి గంటలు

– రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న స్కూళ్లు – మళ్లీ రోడ్డెక్కిన బస్సులు, ఆటోలు – కొన్నిచోట్ల విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్నాళ్లూ ఇంటికే పరిమితం అయిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. ఉదయమే మళ్లీ ఆటోలు, బస్సులు రయ్‌మంటూ రోడ్లపైకి…
