కూచిపూడి నృత్యంలో దక్షారెడ్డికి స్కాలర్‌షిప్

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రి 25: కూచిపూడి నృత్యకళలో ప్రతిభ కనబచచిన హనుమకొండ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని రొండ్ల దక్షారెడ్డికి సాంస్కృతిక ప్రతిభా శోధన స్కాలర్‌షిప్‌ను కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం 2025-2027 కాలానికి…
