అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పథకాల అమలు

– 30న సిరిసిల్లకు ముఖ్యమంత్రి – మంత్రి తుమ్మల – బహిరంగ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రగుడు బైపాస్ రోడ్ సమీపంలో…
