హౌతీల దాడులతో సౌదీ కలలకు కుదుపు

“సౌదీ ఆర్థిక వ్యవస్థలో చమురేతర రంగాలను విస్తరించేందుకు పర్యాటకం, అంతర్జాతీయ సమావేశాలు, క్రీడలు, ఆతిథ్య రంగాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కానీ రాజధాని విమానాశ్రయమే వరుస దాడులకు గురవుతుండటం ఈ ప్రయత్నాలకు ప్రత్యక్ష విఘాతంగా మారింది. అక్టోబర్ చివరిలో రియాద్లో జరగాల్సిన ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్’ సమావేశం కీలక పరీక్షగా మారనుంది. వేలాది మంది అంతర్జాతీయ…
