సోను, సతీష్ ముఠాను బహిష్కరిస్తున్నాం

– ఈ విప్లవ ద్రోహలకు ప్రజలు శిక్ష విధించాలి – విప్లవోద్యమానికి ఓటమి ఉండదు – మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ గడ్చిరోలి, అక్టోబర్ 19 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు వివేక్, డీజీ ఎస్‌జెడ్‌సీ ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప,…
