నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యం

– దేశ భక్తులను తక్కువ చేసి చూసింది – నిజాంపై ఆయన పోరాటాన్ని మరువకూడదు – జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ఏడాది పొడవునా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయని…
