సమగ్ర కార్యాచరణతో సరస్వతి పుష్కరాలు విజయవంతం
పుష్కరాల నిర్వహణతో ప్రభుత్వానికి కీర్తిప్రతిష్టలు 30 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు వొచ్చే గోదావరి పుష్కరాలను మరింత పకడ్బందీగా నిర్వహించాలి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 31 : ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో…

