Tag #Saras Mela… #Packed fourth day too #Hyderabad

సారస్ మేలా.. నాలుగో రోజూ కిటకిట

– 40 వేల మందికిపైగా సందర్శకులు – రూ.30 లక్షలకు పైగా విక్రయాలు – మహిళా సంఘాల ఉత్పత్తులకు విశేష ఆదరణ – వ్యాపారావకాశాలపై అవగాహనకు మండల సమాఖ్య అధ్యక్షుల ప్రత్యేక సందర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన గ్రామీణ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌లో…