సరకాలో ప్రమాదంపై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరణ

– నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలోని సరకా లేబొరేటరీస్ లిమిటెడ్‌లో ఈనెల 22న రాత్రి క్లోరోఫామ్ ఆవిరి లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్…
