హైదరాబాద్ మెట్రో ఫేజ్-II మంజూరు చేయండి

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి దిల్లీ, జూన్ 19: హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
