జైలులోనే సజ్జన్ కుమార్ మృతి

– సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడు న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(80) మృతిచెందారు. దిల్లీలోని తీహార్ జైల్‌లో ఉన్న ఆయనను గురువారం సప్దర్‌జంగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు…
