మహిళా భద్రతకు ‘సహచరి’

– మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ రూపకల్పన – రేపు ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమం ప్రారంభం మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, జూలై 13: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష–సహచరి అనే వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు. కమిషనర్ బి.సుమతి ఆధ్వర్యంలో రెండు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా స్వయంసహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో…
