Tag #safety of employees #is the responsibility #of the government #CM

ఉద్యోగుల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదే

– అందుకే ప్రమాద బీమా కోసం బ్యాంకర్లతో ఒప్పందం – ఆదాయం పెంచండి.. మీ అవసరాలు తీరుస్తాం – ఉద్యోగులకు బీమా పథకం ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : బతికి ఉన్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయి.. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ.. ప్రమాద…