సదర్ సమ్మేళనం ప్రజలందరి ఆత్మగౌరవ ఉత్సవం

– ఈ ఉత్సవానికి రూ.5 కోట్ల నిధులు – నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర మరవలేనిది – మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో యాదవుల సహకారం అవసరం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే కాదు. రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మగౌరవ సమ్మేళనమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్…
