సదర్ ఉత్సవాలు మరింత వైభవంగా జరగాలి

– ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామ్యం – పశుసంపద అభివృద్ధితోనే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం – సదర్ సమ్మేళనంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : సదర్ ఉత్సవాలు ఏటా మరింత వైభవంగా, దినదినాభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం…
