Tag #Rythu Bharosa # funds deposit # Minister Tummala

9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21: రైతు భరోసాలో భాగంగా కొద్దిరోజులుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఏడెకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…