Tag Rural Employment

కాగితాలపై ఎక్కువ పని దినాలు.. క్షేత్రస్థాయిలో తగ్గిన ఉపాధి

జూలైలో వీబీ జిరామ్ జి  కింద 7.67 కోట్ల వ్యక్తి-పని దినాలు.. గత ఏడాది  ఎంజిఎన్ఆర్ఈజి   లో 15.33 కోట్లు; ఉపాధి పొందిన కుటుంబాలు 51% తగ్గుదల కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్  వీబీ జిరామ్ జి   పథకం అమల్లోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.…

రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కొత్త పథకం

భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ఉపాధి హామీ కార్యక్రమంలో జూలై 1 నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మనరేగా) స్థానంలో వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) లేదా వీబీ-జీ రామ్-జీ    అమల్లోకి వొచ్చింది. అయితే ఇదే సమయంలో  గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా…