ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన పాలకులు

– కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా మార్పు రాలేదు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : స్వరాష్ట్రం కోసం, భావితరాల బాగుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, సమిధులైన అమరవీరులందరికీ ఈ శుభసందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఘన నివాళులు అర్పించారు. కోట్లమంది…
