Tag rule of law

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం.  “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు…

ప్రవళికకు అర్పించాల్సింది నివాళి..  వికారపు వ్యాఖ్యలు కాదు!

  పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్‌ ‌చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి…