కిట్స్ లో ఘనంగా రూబీ రీయూనియన్ వేడుకలు

– 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి పూర్వ విద్యార్థులు హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : వరంగల్ కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) క్యాంపస్‌లో 1982-86 మూడో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ‘రూబీ రీయూనియన్’ (40 ఏళ్ల కలయిక) వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. కిట్స్ పూర్వ విద్యార్థుల…
