అమలులోకి చెక్‌పోస్టుల రద్దు

– ఈవీ పాలసీ కింద రూ.577 కోట్ల ట్యాక్స్ మినహాయింపు – రాష్ట్రంలో వాహన్ అమలు – స్క్రాపింగ్ పాలసీ అమల్లోకి – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: చెక్‌పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పడు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం…
