తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులే కీలకం

– అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికుంది – మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని,…
