ఆర్టీసీ సమ్మె వాయిదా

ప్రకటించిన ఉద్యోగ సంఘాల జేఏసి మంత్రి పొన్నంతో చర్చలు సఫలం ముగ్గురు ఐఎఎస్‌లతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : తెలంగాణలో ఆర్టీసి సమ్మె (RTC strike ) వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల…
