అక్టోబర్ 9న ఆర్టీసీ ఎన్నికలు

– దశాబ్దం తర్వాత మోగిన ఎన్నికల నగారా – కార్మికుల హక్కులను పునరుద్ధరించిన ప్రజాపాలన ప్రభుత్వం – రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాల…
