ఇంటెలిజెన్స్ జవాన్ కుటుంబానికిరూ.5.20 లక్షల సాయం

– అండగా నిలిచిన సహోద్యోగులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం జవాన్ అరే కిరణ్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. ఆ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.5.20 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో…
