బొగ్గు దిగుమతి పేరుతో రూ.3వేల కోట్ల కుంభకోణం

– భోత్రా లాజిస్టిక్స్ తో సీఎం చీకటి ఒప్పందం – కావాలనే కృత్రిమ బొగ్గు కొరత – కరెంట్ సంక్షోభం సృష్టించిందే రేవంత్ – మొత్తం స్కాంపై స్వతంత్ర విచారణ జరపాలి – సింరేణికి రూ.60వేల కోట్ల బకాయిలకు ఎగనామం – దిగుమతి చేసుకునే బొగ్గుకు టన్నుకు రూ.1500 కమీషన్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
