పానగల్ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

– ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు – యునెస్కో గుర్తింపు దిశగా కృషి చేస్తా – మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…
