పార్కిన్సన్ వ్యాధి బాధితుడికి రూ.2.25 లక్షలు
– ఎమ్మెల్యే వేముల అందజేత నిజామాబాద్, ప్రజాతంత్ర, జూలై 22: వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై…
