రూ.1600 కోట్ల విలువ చేసే బొగ్గు మాయం

– ఇప్పటివరకు అధికారులు తనిఖీలు చేయలేదు – కాంగ్రెస్ వచ్చిన నాటినుంచి సింగరేణిలో వరుస స్కామ్‌లు – స్టాక్ యార్డుల్లో వుండాల్సిన బొగ్గు ఏమయింది? – నిజం నిగ్గు తేల్చకపోతే సమ్మె తప్పదు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: కాంగ్రెస్…
