మరో ఘోర ప్రమాదం

కూలిన రష్యా ప్యాసింజర్ విమానం ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరిచిపోకముందే చైనా సరిహద్దులో రష్యన్‌కు చెందిన విమాన ప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రష్యన్ ప్యాసింజర్ విమానం ఏఎన్-24 చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు…
