అజాత శుత్రువు రోశయ్య

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని, ఇది ఆ నేతకు దక్కిన గొప్ప గౌరవమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి…
