రోశయ్య అందరివాడు

జయంత్యుత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: స్వపక్షాన్నే కాదు విపక్షాన్ని సైతం మెప్పించి అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనదని, అలాంటి మహానేత విగ్రహాన్ని ఈరోజు లక్డీకాపూల్‌లో ఆవిష్కరించుకోవడం సంతోషంగా…
