సేతుబంధన్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలి

– నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభం కావాలి – సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి – ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రవ్యాప్తంగా సీఆర్‌ఐఎఫ్ ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు, పురోగతిలో ఉన్న పలు ఆర్వోబీ…
