బస్సు ప్రమాదం దురదృష్ణకరం

– గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం – మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు.…
