ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు

– ఆ విషాదాలకు అడ్డుకట్ట వేసేందుకే ‘అరైవ్ అలైవ్’ – సీఎం ఆదేశాలతో అమలు – డిజిపి శివధర్ రెడ్డి – నాల్గవ రోజు కార్యక్రమంలో కదం తొక్కిన పోలీస్ యంత్రాంగం – రోడ్డు భద్రతపై విద్యార్థుల, యువకుల ప్రతిజ్ఞ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: క్షణకాలపు నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాక…
