కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

– మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు సంగారెడ్డి, నవంబర్ 5: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్…
